CE EMERGES BADMINTON CHAMP _ షటిల్ బ్యాడ్మింటన్ విజేత చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వర రావు

Tirupati, 12 Feb. 22: TTD CE Sri Nageswara Rao emerged the winner against Sri Munikrishnaiah in the Badminton singles held for men employees above 45years category on Saturday.

 

As part of the ongoing sports meet of TTD the Badminton singles and doubles were held.

 

In Doubles Sri Venkatramana and Sri Vasu stood winners while Sri Vishwanath and Sri P Venkatramana stood runners.

 

Chess and Caroms for women employees was held while Kabaddi was organised for men.

 

Both men and women participated with enthusiasm.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

షటిల్ బ్యాడ్మింటన్ విజేత చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వర రావు

తిరుపతి 12 ఫిబ్రవరి 2022: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన 45 సంవత్సరాల వయసు పైబడిన ఉద్యోగుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు విజేతగా నిలిచారు. శ్రీ జివి ముని కృష్ణయ్య రన్న రప్ గా నిలిచారు.

షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల్లో శ్రీ వెంకటరమణ, శ్రీ ఎ వాసు జట్టు విజేతగా నిలువగా, శ్రీ విశ్వనాథ్ శ్రీ పి వెంకటరమణ జట్టు రన్నరప్ గా నిలిచింది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది