CHAIRMAN HOISTS NATIONAL FLAG _ టీటీడీ చైర్మన్ క్యాంపు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
Tirumala, 26 January 2026: On the occasion of the 77th Republic Day, the TTD Trust Board Chairman Sri BR Naidu hoisted the National Flag at his Camp Office in Tirumala on Monday.
TTD Trust Board members Sri Sadasiva Rao, Sri Naresh Kumar, Sri Shantaram, Smt Panabaka Lakshmi also offered Salute to the National Flag on the occasion.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తిరుమల, 2026 జనవరి 26: 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చైర్మన్ కు గౌరవ వందనం చేశారు. అనంతరం ఉద్యోగులకు స్వీట్లు, చాక్లెట్లు పంచారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ శాంతారామ్, శ్రీ నరేష్, శ్రీ దర్శన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.




