రిషికేశ్ ను సందర్శించిన టిటిడి ఛైర్మన్_ CHAIRMAN INSPECTS TTD INFORMATION CENTRE AT RISHIKESH

Tirumala, 2 Aug. 19: TTD Chairman Sri YV Subba Reddy inspected TTD Information Centre in Andhrashramam at Rishikesh on Friday.

He directed the officials to better the existing arrangements and make it more devotee friendly.

Earlier he also had blessings of the seer of Visakha Sarada Peetham Sri Swarupanandendra Swamy who is in his Chaturmasya Deeksha at Rishikesh.

TTD AE at Rishikesh Sri N Venkataramana was also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER,TTDs TIRUPATI                            

రిషికేశ్ ను సందర్శించిన టిటిడి ఛైర్మన్

తిరుపతి, 2019  ఆగస్టు 02: టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శుక్రవారం రిషికేశ్ లోని టిటిడి సమాచార కేంద్రం, ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయాలను సందర్శించారు.

అంతకుముందు రిషికేశ్ లో చాతీర్మాస్య దీక్ష లో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి , శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ఛైర్మన్ వెంట ఎఇ శ్రీ వెంకటరమణ తదితరులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.