CHAIRMAN OFFERS PRAYERS IN KT _ శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

TIRUPATI, 16 AUGUST 2023: After offering prayers in Sri Govindaraja Swamy and Sri Kodanda Ramaswamy temples, TTD Chairman Sri Bhumana Karnakara Reddy offered prayers in Sri Kapileswara Swamy temple on Wednesday evening.

JEO Sri Veerabrahmam welcomed and felicitated the Chairman.

Chief Audit Officer Sri Sesha Sailendra, DyEO Sri Devendra Babu were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

తిరుపతి 16 ఆగస్టు 2023: టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. జేఈవో శ్రీ వీరబ్రహ్మం చైర్మన్ ను శాలువతో సత్కరించారు. సిఏవో శ్రీ శేషశైలేంద్ర, డెప్యూటీ ఈవో శ్రీదేవేంద్ర బాబు చైర్మన్ వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది