CJ OF AP APEX COURT OFFERS PRAYERS _ శ్రీవారి, అమ్మవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Tirumala, 22 Aug. 20: The Honourable Chief Justice of AP High Court Justice JK Maheswari offered prayers in the Hill Shrine of Lord Venkateswara on Saturday.
The dignitary along with his entourage was received by TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy on his arrival to the temple.
After darshan the Chief Justice was offered the laminated photo of Lord Venkateswara by TTD EO.
CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath were also present.
AP CJ OFFERS PRAYERS AT TIRUCHANOOR TOO
The Honourable Chief Justice of High Court of Andhra Pradesh has offered prayers in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor on Saturday.
After darshan, he was offered prasadams by temple DyEO Smt Jhansi Rani.
Dist. Judge Sri Ravindra Babu, Urban SP Sri Ramesh Reddy, Agama advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babu Swamy were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
తిరుమల 2020 ఆగస్టు 22: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జె కె మహేశ్వరి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఈఓ శ్రీ సింఘాల్ ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు.
సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ హరీంద్ర నాథ్ పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో….
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జె కె మహేశ్వరి శనివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు అర్బన్ ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి, ఆలయ డిప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సి, అర్చకులు శ్రీ బాబు స్వామి ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు శ్రీ జె కె మహేశ్వరికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తి కి స్వామివారి చిత్రపటం అందించి శాలువతో సత్కరించారు. జిల్లా జడ్జి శ్రీ రవీంద్ర బాబు, న్యాయమూర్తులు శ్రీ పవన్, శ్రీ ధనుంజయులు నాయుడు పాల్గొన్నారు
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.