CJI NV RAMANA AT TIRUMALA _ భారత ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికిన టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, సివిఎస్వో

Tirumala, 12 Jan. 22: Chief Justice of Supreme Court Justice Sri NV Ramana arrived in Tirumala on Wednesday evening for Vaikunta Ekadasi Darshan.

 

He was accompanied by AP high court Chief Justice Prashant Kumar Mishra, high court judges Justice Lalita Kumari and Justice Satyanarayana Murthy.

 

They were received at the Sri Padmavati Rest House and presented a warm welcome by TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti and others.

     

Later TTD Chairman formally met Chief Justice of Karnataka High Court Justice Ritu Raj Awasthi at TSR Rest House.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భారత ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికిన టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో, సివిఎస్వో

తిరుమల 12 జనవరి 2022: తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి గౌ. జస్టిస్ ఎన్వీ రమణ కు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, స్వాగతం పలికారు.

శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి కి వీరు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తో పాటు పలువురు న్యాయమూర్తులు కూడా భారత ప్రధాన న్యాయమూర్తి కి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది