CJI OFFERS PRAYERS IN SRI PAT _ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

Tirupati, 05 March 2022: The Honourable Chief Justice of India Justice NV Ramana on Saturday offered prayers at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on Saturday evening.

 

Earlier he was received at temple Mahadwaram by AP Deputy CM Sri Narayana Swami and TTD EO Dr KS Jawahar Reddy and welcomed with traditional Istikaphal honours.

 

After Darshan, the Veda Pundits rendered Veda Ashirvachanam and the dignitary was presented with Ammavari Thirtha  Prasadams.

 

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, VGO Sri Manohar, Temple DyEO Smt Kasturi Bai and AEO Sri Prabhakar Reddy were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుపతి, 2022 మార్చి 05: జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.ర‌మ‌ణ శనివారం దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అర్చ‌కులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, విజిఓ శ్రీ మనోహర్, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరిబాయి, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.