CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
TIRUMALA, 10 JUNE 2022: The Honourable Chief Justice of India Justice NV Ramana Offered prayers in Tirumala temple along with his family members.
Earlier on his arrival at Maha Dwaram on Friday morning, he was offered a traditional welcome and received by TTD EO Sri AV Dharma Reddy.
After Darshan of Srivaru, he was offered Vedaseervachanam by Pundits at Ranganayakula Mandapam.
Deputy EO Sri Ramesh Babu offered Theertha Prasadams to the Protocol Dignitary..
Among others, DyEO Sri Harindranath, Peishkar Sri Srihari, VGO Sri Bali Reddy and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
తిరుమల, 2022 జూన్ 10: తిరుమల శ్రీవారిని శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ శ్రీహరి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.