CJI TAKES PART IN SAHASRA DEEPALANKARA SEVA _ తిరుమల శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

Tirumala, 23 Nov. 19: During his maiden visit to Tirumala in the capacity of the Chief Justice of India, Justice Sharad Arvind Bobde took part in the Sahasra Deepalankara Seva on Saturday evening.

Following the temple tradition, he also paid obeisance to Sri Bhu Varaha Swamy before offering prayers to Lord Venkateswara in the Tirumala temple.

Chief Justice of High Court of AP, Justice Jitendra Kumar Maheshwari also accompanied the CJI. TTD Trust Board Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమ‌ల‌, 2019 న‌వంబ‌రు 23: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి శ‌నివారం సాయంత్రం తిరుమల శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు.

అనంతరం గౌ|| ప్రధాన న్యాయమూర్తి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.