CJI WELCOMED _ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు చైర్మన్, ఈవో, అదనపు ఈవో స్వాగతం
Tirumala, 24 Dec. 20: The Honourable Chief Justice of India Sri Sharad Arvind Bobde was given warm reception by the TTD Trust Board Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy and Additional Sri AV Dharma Reddy on his arrival at Sri Padmavathi Rest House in Tirumala on Thursday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు చైర్మన్, ఈవో, అదనపు ఈవో స్వాగతం
తిరుమల 24 డిసెంబరు 2020: శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం తిరుమల కు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ అరవింద్ బాబ్ డే కు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఆదనవు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ కి వారు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి స్వాగతించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది