CLOTHES DONATED TO ARCHAKAS AND POTU WORKERS_ శ్రీవారి ఆల‌య అర్చ‌కులు, పోటు కార్మికులకు వ‌స్త్రాలు విరాళం

Tirumala, 4 Oct. 19: TTD Trust Board member Smt V Prasanthi donated Rs.20 lakhs worth clothes to nearly 1000 archakas and potu workers rendering impeccable services in the abode of lord Venkateswara.

The donation programme took place at Vaibhavotsava Mandapam in Tirumala on Friday.  Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Harindranath were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారి ఆల‌య అర్చ‌కులు, పోటు కార్మికులకు వ‌స్త్రాలు విరాళం

అక్టోబరు 04, తిరుమ‌ల‌, 2019:  టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి వి.ప్ర‌శాంతి రూ.20 ల‌క్ష‌లు విలువైన వ‌స్త్రాల‌ను శుక్ర‌వారం విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్న అర్చ‌కులు, పోటు కార్మికులు క‌లిపి మొత్తం 1000 మందికి ఈ వ‌స్త్రాల‌ను అంద‌జేశారు.

వైభ‌వోత్స‌వ మండ‌పం వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్ పాల్గొన్నారు.


తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.