CM GETS SRIVARI BLESSINGS ON HIS BIRTHDAY _ సిఎం కు టీటీడీ ఛైర్మన్ జన్మదిన శుభాకాంక్షలు

Tirumala, 21 Dec. 20: On the occasion of his birthday, the Honourable CM of AP Sri YS Jagan Mohan Reddy received the blessings of Srivaru. 

TTD Chairman Sri YV Subba Reddy along with a team of Veda pundits reached CM Camp Office at Tadepalligudem on Monday. 

After Vedasirvachanam, he was presented with Theertha Prasadams, 2021 Calendar, Diary and seshavastram by Vedic pundits. 

Temple OSD Sri Pala Seshadri was also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సిఎం కు టీటీడీ ఛైర్మన్ జన్మదిన శుభాకాంక్షలు

తిరుమల 21 డిసెంబరు 2020: ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మ దినం సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లి లోని
సిఎం నివాసానికి అర్చకులతో కలసి వెళ్లిన శ్రీ సుబ్బారెడ్డి సిఎం కు శ్రీవారి ప్రసాదాలను అందించారు. అర్చకులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు.

తిరుమల ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది