CM INVITED FOR CELESTIAL KALYANAM AT VONTIMITTA _ రామయ్య బ్రహ్మోత్సవాలకు రండి – సి ఎం కు టీటీడీ ఈవో ఆహ్వానం
TIRUPATI, 08 APRIL 2022: As the annual Brahmotsavam in Sri Kodanda Ramalayam at Vontimitta in YSR Kadapa district is scheduled from April 9 to 19, TTD EO Dr KS Jawahar Reddy has formally invited the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy to participate in the celestial wedding and the state festival of Sri Sita Rama Kalyanam on April 15.
This divine marriage takes place between 8pm and 10pm.
Earlier, the Veda Pundits offered Vedaseervachanam to the CM at his camp office in Tadepallegudem on Friday.
Deputy EO Sri Ramana Prasad was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రామయ్య బ్రహ్మోత్సవాలకు రండి – సి ఎం కు టీటీడీ ఈవో ఆహ్వానం
తిరుపతి 8 ఏప్రిల్ 2022: ఏప్రిల్ 9 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు.
తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సిఎం కు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు. డిప్యూటి ఈవో శ్రీ రమణ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ నెల 15 రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది