CM REACHES SPRH _ శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రివర్యులు

TIRUMALA, 27 SEPTEMBER 2022:  The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy reached Sri Padmavathi Rest House on Tuesday evening.

 

He was welcomed by EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore on his arrival.

 

Deputy CM Sri Narayana Swamy, Ministers Sri Satyanarayana, Sri Ramachandra Reddy, Sri Venugopala Krishna, Smt Roja and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రివర్యులు

సెప్టెంబరు 27, తిరుమ‌ల 2022: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు.

టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్ పుష్పగుచ్ఛాలు అందించి ముఖ్యమంత్రివర్యులకు స్వాగతం పలికారు.

ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ సత్యనారాయణ, శ్రీ వేణుగోపాలకృష్ణ, శ్రీమతి రోజా పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.