COPPER SHEETS E-AUCTION _జులై 14న రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

TIRUPATI, 05 JULY 2022: The tender cum e-Auction of six lots of 1200 kilos of Copper sheets, three lots of 600 kilos of Copper-2 sheets will be held on July 14.

For more information contact General Manager (Auctions) office on Ph. No. 0877 2264429 during working hours or visit TTD website www.tirumala.org.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జులై 14న రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

జులై 05, తిరుప‌తి, 2022: టిటిడిలో పోగయిన వెండి పూత పూసిన రాగి రేకులు 6 లాట్ల‌లో 1200 కిలోలు, కాప‌ర్‌-2 రేకులు మూడు  లాట్లలో 600 కిలోలను జులై 14న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో కేంద్రీయ విద్యాల‌య ఎదురుగా గల జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(వేలం)వారి కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది. రూ.590/- చెల్లించి టెండ‌రు షెడ్యూల్ పొంద‌వ‌చ్చు. ఆస‌క్తి గ‌ల‌వారు రూ.50 వేలు డిడి తీసి ఇఎండిగా చెల్లించాలి. సీల్డ్ టెండ‌ర్ల‌ను జులై 14వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

 ఇతర వివరాలకు టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org ని గానీ, మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.