CS OF AP OFFERS PRAYERS TO GODDESS PADMAVATHI _ అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ

Tiruchanoor, 19 Mar. 22: The Chief Secretary of Andhra Pradesh Sri Sameer Sharma along with his family members offered prayers to Goddess Padmavathi in Tiruchanoor on Saturday evening.

On his arrival at temple TTD JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Smt Kasturi Bai and temple priests welcomed him with temple honours. After darshan of the Goddess JEO presented Ammavari Prasadam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ

తిరుపతి 19 మార్చి 2022: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సమీర్ శర్మ కుటుంబ సభ్యులతో శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం ఎదుట జెఈవో శ్రీమతి సదా భార్గవి ప్రధాన కార్యదర్శికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. శ్రీ సమీర్ శర్మ ఆలయంలో ధ్వజసంభానికి మొక్కుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం జెఈవో శ్రీమతి సదా భార్గవి తీర్థప్రసాదాలు అందించారు.

ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఎఈవో శ్రీ ప్రభాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది