CS OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

TIRUMALA, 02 June 23: The Chief Secretary of Andhra Pradesh Sri Dr KS Jawahar Reddy offered prayers in the temple of Sri Venkateswara Swamy during Abhisheka Seva on Friday.

 

Later he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam.

 

Temple DyEO Sri Lokanadham presented Thirtha Prasadams.

 

DyEO Sri Haridranath, OSD Sri Ramakrishna and others were also present. 

                                                   

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

తిరుమల, 2023 జూన్ 02: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం డాక్టర్ జవహర్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది