CS OFFERS PRAYERS IN TIRUMALA _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి
TIRUMALA, 09 APRIL 2023: The Chief Secretary of Andhra Pradesh, Dr KS Jawahar Reddy offered prayers in Tirumala temple on Sunday during Suprabhata Seva.
After darshan, he was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam by Vedic Pundits.
Temple DyEO Sri Ramesh Babu presented him with Swamivari Theertha Prasadams.
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి
తిరుమల, 2023 ఏప్రిల్ 09: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు తీర్థప్రసాదాలను అందజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.