DEVOTEES CAN AVAIL Rs.300 DARSHAN IN 90 DAYS-TTD _ భక్తులకు గమనిక :

Tirumala, 19 Apr. 21: In a statement released TTD has said that are the devotees who booked Rs.300 Darshan in online from April 21 till April 30 and could not come to Tirumala due to Covid, shall avail their Darshan in 90 days.

As the Corona cases are on spike across the country from the past few days TTD has taken some important decisions in view of pilgrim health security.

It may be recalled that TTD has already stalled issuing SSD tokens in Tirupati.

It has also appealed to devotees, those for suffering from fever, cold, etc. to postpone their Tirumala visit.

Devotees coming for Srivari Darshan should mandatorily follow all Covid norms.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు గమనిక :

తిరుమల, 2021 ఏప్రిల్ 19: ఏప్రిల్ నెల 21 నుండి 30 వ తారీఖు వరకు ఆన్లైన్లో రూ. 300 టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కోవిడ్ కారణంగా రాలేని పరిస్థితుల్లో, రానున్న 90 రోజుల వరకు వారు దర్శన అవకాశాన్ని వినియోగించు కోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.

గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా covid కేసులు పెరిగిన నేపథ్యంలో టీటీడీ కొన్ని నిర్ణయాలను తిరిగి అమలు లోనికి తీసుకు వచ్చింది.

ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీని నిలిపి వేసింది.

దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులను తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాల్సి గా విజ్ఞప్తి చేసింది

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిద్ నియమాలను అనుసరించాల్సిoదిగా సూచించింది

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది