DHWAJAVAROAHANAM HELD _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Tirumala, 23 September 2026: The nine-day Srivari Salakatla Brahmotsavams at the Tirumala concluded with the lowering of Garuda flag ritual-Dhwajavarohanam on Wednesday night amidst chanting of vedic hymns by priests and veda parayanamdars.
Dhwajavarohanam symbolically marks the gracious departure of the deities of all the worlds after partaking in the nine day grand celebrations. Earlier, Bangaru Tiruchi Utsavam was held at 7 pm.
Both the Pontiffs of Tirumala, TTD officials and temple staff participated in this religious event.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల, 2026 సెప్టెంబర్ 23: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ మరియు చిన్న జీయర్ స్వాములు, టీటీడీ చైర్మన్ అధికారులు, అర్చకులు, పాల్గొన్నారు.






