DIAL YOUR EO _ మార్చి 5న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 3 Mar. 21: The monthly Dial your EO Program will be organised by TTD on March 5 at Annamaiah Bhavan in Tirumala.

The TTD Executive Officer Dr KS Jawahar Reddy personally attends to the pilgrim callers in this interactive live phone-in program which takes between 9am and 10am on Friday and being telecast live by SVBC.

The pilgrim callers who wish to talk to EO over the phone to offer their suggestions and feedback shall have to dial 0877 2263261.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 5న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2021 మార్చి 03: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మార్చి 5వ తేదీన శుక్ర‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.