DIAL YOUR EO _ నవంబరు 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 01 NOVEMBER 2023: The monthly Dial your EO Program will take place on November 3 between 9am and 10am at Annamaiah Bhavan in Tirumala.

 

The devotees shall dial 0877 2263261 and directly give their feedback or suggestions to TTD EO Sri AV Dharma Reddy through this live phone in programme.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

నవంబరు 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2023 నవంబరు 01: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం నవంబరు 3వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.