DIAL YOUR EO ON APRIL 7 _ ఏప్రిల్ 7న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 06 April 2023: The monthly Dial your EO program will be observed at Annamaiah Bhavan in Tirumala on April 7 between 9am and 10am.

The devotees shall call 0877-2263261 and give feedback to TTD EO.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 7న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 06 ఏప్రిల్ 2023: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.