DIAL YOUR EO ON AUGUST 04 _ ఆగస్టు 4న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 02 AUGUST 2023: The monthly Dial your EO program is scheduled on August 4 between 9am and 10am at Annamaiah Bhavan in Tirumala.

 

The devotees shall dial 0877 2263261 and give feedback directly to TTD EO Sri AV Dharma Reddy.

 

SVBC will live telecast the program.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 4న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

 తిరుమల, 2023 ఆగస్టు 02: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగస్టు 4వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.