DIAL YOUR EO ON DECEMBER 3 _ డిసెంబరు 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 01 DECEMBER 2022: The monthly Dial your EO will be performed at Annamaiah Bhavan in Tirumala on December 3.

The programme will take place between 9am and 10am which will be telecasted live by SVBC.

The devotees have to call 0877 2263261 to give their feedback and suggestions to TTD EO Sri AV Dharma Reddy.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2022 డిసెంబరు 01: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబరు 3వ‌ తేదీ శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.