DIAL YOUR EO ON FEB 2 _ ఫిబ్ర‌వ‌రి 2న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 31 JANUARY 2024: The monthly Dial your EO Programme will be held on February 2 between 9am and 10am at Annamaiah Bhavan in Tirumala.

The devotees shall dial 08772263261 and give their feedback to the TTD EO Sri AV Dharma Reddy in this live phone in programme.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 2న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2024 జ‌న‌వ‌రి 31: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.