DIAL YOUR EO ON MARCH 2 _ మార్చి 2న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 29 FEBRUARY 2024: The monthly Dial Your EO program will be held on Saturday, March 2 between 9 am and 10 am at Annamaiah Bhavan in Tirumala. SVBC will telecast the program live for the sake of global devotees.

Devotees can directly speak to the TTD EO Sri AV Dharma Reddy on the number 0877-2263261 and give their feedback.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 2న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2024 ఫిబ్ర‌వ‌రి 29: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మార్చి 2వ తేదీ శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.