DIAL YOUR EO ON OCTOBER 03 _ అక్టోబరు 3న డయల్ యువర్ ఈవో
Tirumala, 01 October 2025: The monthly Dial your EO program will be held at Annamaiah Bhavan in Tirumala on October 03 between 9am and 10am.
The pilgrims can dial 08772263261 and give their feedback and suggestions to the TTD EO Sri Anil Kumar Singhal directly.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అక్టోబరు 3న డయల్ యువర్ ఈవో
తిరుమల, 2025 అక్టోబరు 01: డయల్ యువర్ ఈవో కార్యక్రమం అక్టోబరు 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
