DIAL YOUR EO PROGRAM CANCELLED _ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం వాయిదా

TIRUMALA, 06 JULY 2023: The monthly Dial your EO program which is scheduled on July 7 remains cancelled due to administrative reasons.

Further date of the programme will be informed later.

The devotees are requested to make note of this information.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం వాయిదా

తిరుమల, 2023, జూలై 06: జూలై 7వ తేదీ శుక్రవారం జరగాల్సిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మాన్ని పరిపాలన కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. తదుపరి తేదీని తిరిగి తెలియజేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.