DIAL YOUR EO PROGRAM ON AUGUST 9 _ ఆగ‌స్టు 9న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 7 Aug. 20: The monthly Dial your EO program by TTD Executive Officer Sri Anil Kumar Singhal will be held on August 9 between 9am and 10am at the Conference Hall in TTD Administrative Building. 

During the programme the devotees could directly interact with the TTD EO on phone no.0877-2263261 and present their suggestions and issues if any.

The program will be telecasted live in SVBC.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 9న‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2020 ఆగ‌స్టు 07: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 9వ తేదీన ఆదివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.