DIAL YOUR EO PROGRAM ON MAY 13 _ మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 11 May 2022: TTD is organising the Dial Your EO program at Annamaiah Bhavan on May 13, Friday between 9am and 10am.

Devotees could resolve their doubts and make suggestions to the Executive Officer Sri AV Dharma Reddy on 0877-2263261 and the program will be telecast live on the SVBC channel.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI

మే 13న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2022 మే 11: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 13వ తేదీ శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.