DIAL YOUR EO TTD ON MAY 3 _ మే 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

Tirumala, 01 May 2024: The monthly live phone in interaction program, Dial your EO will be conducted on April 3.

This one-hour-long program which takes place in the conference hall of TTD Administrative Building in Tirupati will be telecast live by SVBC between 9am and 10am.

The devotees shall dial 0877 2263261 and talk directly to TTD EO Sri AV Dharma Reddy to give their feedback.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2024 మే 01: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 3వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలోని మీటింగ్ హాల్‌లో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.