Rs. 16LAKHS DONATED_ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.16 లక్షల విరాళం
Tirumala, 14 Sep. 19: An amount of Rs.16lakhs donated to Sri Balaji Arogya Varaprasadini Scheme on Saturday.
Sri Venkatrama Raju, the Chairman of Ramco Industries handed over the DD for the same to Temple DyEO Sri Harindranath at Ranganayakula Mandapam in Srivari temple at Tirumala.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకి రూ.16 లక్షల విరాళం
తిరుమల, 2019 సెప్టెంబరు 14: రామ్‌కో ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీ వెంకటరామరాజు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.16 లక్షల విరాళాన్ని అందించారు.
శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో సంస్థ సిఈవో శ్రీ ప్రేమ్‌కుమార్ శనివారం ఉదయం చెక్కును ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌కు అందజేశారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.