TWO WHEELER DONATED _ శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం

Tirumala, 8 August 2018: A Two wheeler, Hero Pleasure worth Rs.60,000 has been donated by Prudhvi Motors of Tirupati on Wednesday morning infront of Srivari Temple, Tirumala.

Temple DyEO Sri Haridranath ,DI Sri Naidu is present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారికి ద్విచక్ర వాహనం విరాళం

ఆగస్టు 08, తిరుమల 2018: తిరుమల శ్రీవారికి బుధవారం ద్విచక్రవాహనం విరాళంగా అందింది. తిరుపతికి చెందిన శ్రీ పృధ్వి మోటార్స్‌ నిర్వాహకులు ఈ మేరకు రూ.60 వేలు విలువైన హీరో ప్లెజర్‌ ద్విచక్ర వాహనాన్ని అందజేశారు.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత ఈ మేరకు ద్విచక్రవాహనం తాళాలను ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ శ్రీ భాస్కర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.