Rs.5 LAKHS WORTH KIREETAMS DONATED_ శ్రీ కోదండరామాలయానికి కానుకగా రూ.5 లక్షలు విలువైన మూడు కిరీటాలు

Tirupati, 8 August 2018: Sri Rama Engineering College Chairman Sri M Rami Reddy donated Rs.5lakhs worth three crowns to the temple.

He handed over the precious donation to temple DyEO Smt Jhansi Rani on Wednesday.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామాలయానికి కానుకగా రూ.5 లక్షలు విలువైన మూడు కిరీటాలు

ఆగస్టు 08, తిరుపతి 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి బుధవారం రూ.5 లక్షలు విలువైన మూడు కిరీటాలు కానుకగా అందాయి. శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌ శ్రీ మన్నెం రామిరెడ్డి ఈ మేరకు కిరీటాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి ఝాన్సీరాణికి అందజేశారు. వీటిని శ్రీసీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.