ELECTRIC BUS DONATION TO TTD _ టీటీడీకి విద్యుత్ బస్సు విరాళం

Tirumala, 03 September 2025: Sri Ganesh Mani, CEO of Chennai-based Switch Mobility Automotive Limited, and Sri Venkataraman, Chief Commercial Officer, donated an electric bus worth Rs. 1.33 crore to TTD on Wednesday.

To this end, the vehicle keys was handed over to Additional EO Sri Ch Venkaiah Chowdary in front of the Srivari Temple.

The Temple Peishkar Sri Ramakrishna and Tirumala DI Sri Venkatadri Naidu participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి విద్యుత్ బస్సు విరాళం

 తిరుమల,2025సెప్టెంబ‌రు 03: టీటీడీకి బుధ‌వారం ఉదయం విద్యుత్ బస్సు విరాళంగా అందిందిచెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సిఈవో శ్రీ గ‌ణేష్ మ‌ణిచీఫ్ క‌మ‌ర్షియ‌ల్ ఆఫీస‌ర్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ్‌ రూ.1.33 కోట్ల‌ విలువైన విద్యుత్‌ బస్సును అందజేశారు. 

  మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రికి అందజేశారు. 

 కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య పేష్కార్ శ్రీ రామ‌క్రిష్ణ‌తిరుమల డిఐ శ్రీ వెంక‌టాద్రి నాయుడు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.