DONATION OF GOLD CHAIN _ శ్రీవారికి బంగారు కానుక
Tirumala, 01 Feb 2013: Vizag based devotee donated 180g weighing gold chain to Lord Venkateswara on Friday.
Sri Venkata Rama Sharma, chief priest of Sakshi Ganapathi Temple in Visakhapattanam has donated this Rs.5.6lakhs worth chain to Lord over the hands of TTD EO Sri LV Subramanyam at Annamaiah Bhavan.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల, 1 ఫిబ్రవరి, 2013: తిరుమల శ్రీవారికి దాదాపు 180 గ్రాముల బరువుగల సుమారు 5.6 లక్షలు విలువచేసే బంగారు హారాన్ని విశాఖకు చెందిన సాక్షి గణపతి ఆలయ అర్చకులు శ్రీ వెంకటరామశర్మ తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం చేతులమీదుగా కానుకగా సమర్పించారు. గత ఎన్నో ఏళ్ళుగా ఉన్న మ్రొక్కుబడిని ఈ నాటికి తీర్చినట్లు ఆ భక్తుడు తెలిపారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.