DONATION OF RS.10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 28 November 2026: A devotee, Sri Mandava Venkateswara Rao from Prakasam district, donated Rs.10,01,116 to the TTD run Sri Venkateswara Annaprasadam Trust on Saturday.

The donor handed over the donation Cheque to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO camp office in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 నవంబర్ 28: ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీ మండవ వేంకటేశ్వర రావు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ.10,01,116 విరాళంగా అందజేశారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి కి విరాళం చెక్కును అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.