DONATION OF RS.33 LAKHS TO TTD ANNAPRASADAM TRUST
Tirumala, 22 October 2026: A devotee, Sri Putti Venkateswarlu from Gudur, donated Rs.33,00,116 to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Thursday.
On behalf of the donor, his representative, Sri Mohan Kumar Reddy, handed over DD for the donation to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO’s camp office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.33 లక్షలు విరాళం
తిరుమల, 2026 అక్టోబర్ 22: గూడూరుకు చెందిన శ్రీ పుట్టి వేంకటేశ్వర్లు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.33,00,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తరఫున వారి ప్రతినిధి శ్రీ మోహన్ కుమార్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

