DONATION OF RS. ONE CRORE TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం

Tirumala, 22 March 2026: Subbarow Apparels, a Chennai-based firm, donated ₹1 crore on Sunday to the TTD-run ‘Sri Balaji Arogya Varaprasadini’ scheme (SVIMS).

In this regard, the donor, Sri J. Raja Ramesh, handed over the donation cheque to the TTD Additional Executive Officer, Sri Ch. Venkaiah Chowdary, at the latter’s bungalow in Tirupati.

TTD Board Member Sri Bhanu Prakash Reddy participated in this event.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.కోటి విరాళం

తిరుమల, 2026 మార్చి 22: చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.కోటి విరాళంగా అందించింది.

ఈ మేరకు దాత శ్రీ జే.రాజా రమేష్ తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.