DONATION TO ANNAPRASADAMఅన్న దానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

TIRUMALA, 15 NOVEMBER 2021: Kurnool based Sri Ganesh Pressing Factory has donated Rs. 10lakhs to Sri Venkateswara Annaprasadam Trust of TTD.

 
On the behalf of the Factory, Sri Somasekhara Reddy has handed over the DD for Rs.10,01,016 to TTD Chairman Sri YV Subba Reddy at Tirumala on Monday.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్న దానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం
– చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు అందించిన దాత

తిరుమల 15 నవంబరు 2021: టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శ్రీ సోమశేఖర్ గౌడ్, శ్రీ గణేష్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ తరపున రూ 10 లక్షల వెయ్యి 16 విరాళంగా అందించారు.

ఈ మేరకు సోమవారం ఆయన తిరుమల లో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు ను అందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది