DONATION TO PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం

Tirumala, 31 May 2024: Sri Vivek Kailas, Vikram Kailas and family from Hyderabad have donated Rs.1.5cr to SV Pranadana Trust of TTD on behalf their company company Akshat Greentech Private Limited.

They handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy in the laters Bunglow on Friday at Tirumala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం

తిరుమల, 2024 మే 31: హైదరాబాద్‌కు చెందిన అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున శ్రీ వివేక్ కైలాస్, శ్రీ విక్రమ్ కైలాస్ మరియు కుటుంబ సభ్యులు టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన డీడీని దాతలు శుక్రవారం తిరుమలలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది