DONATION TO SVAT

TIRUMALA, 05 JANUARY 2025: Smt D Kasturi, Director of Bhashyam Developers, Guntur has donated Rs.51lakh to SV Annaprasadam Trust of TTD.

She handed over the DD for the same to the Additional EO Sri Ch Venkaiah Chowdary on Sunday.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల 2025, జనవరి 05: గుంటూరుకు చెందిన భాష్యం డెవెలపర్స్ సంస్థ డైరెక్టర్ శ్రీమతి డి.కస్తూరి ఆదివారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.51 లక్షలు విరాళంగా అందించారు.

ఇందుకు సంబంధించిన చెక్కును దాత అదనపు ఈవో శ్రీ సి.హెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.