DONATION TO SVAT _ టీటీడీ ట్రస్ట్ కు విరాళం
Tirumala, 03 September 2025: A Guntur based devotee Sri Alapati Suresh donated Rs. 10,11,111 to SV Annaprasadam Trust of TTD.
The donor handed over the DD to the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary in thr latter\’s Camp Office in Tirumala on Wednesday evening.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీ ట్రస్ట్ కు విరాళం
తిరుమల, సెప్టెంబర్ 03 2025: గుంటూరుకు చెందిన భక్తుడు శ్రీ ఆలపాటి సురేష్ ఎస్ వి అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ. 10,11,111 విరాళం ఇచ్చారు.
దాత బుధవారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి వారి క్యాంప్ కార్యాలయం లో విరాళం డీడీ ని అందజేశారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది

