DONATION TO SVBC _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

Tirumala,  28 January 2023: New Delhi-based Rama Civil India Constructions has donated Rs.10lakhs to SVBC Trust on Saturday.

On the behalf of the company, its Tirupati representative Sri Raghavendra handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy.

In the past also the company has donated Rs.20Lakhs to various trusts of TTD.                                                 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

జనవరి 28, తిరుమల, 2023: ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్ స్ట్రక్షన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ తరఫున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన శ్రీ వై.రాఘవేంద్ర రూ.10 లక్షలు విరాళం అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమలలోని కార్యాలయంలో ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సంస్థ ఇదివరకే టిటిడికి రూ.20 లక్షలు విరాళంగా అందజేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.