DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

TIRUPATI, 06 JULY 2022: Bengaluru-based Vidyarthi Bhavan’s Hotel Group owners, Sri Ramakrishna Adiga and Sri Arun Adiga donated Rs. 10 lakhs to SVBC Trust of TTD.

 

They handed over the DD for the same to CEO SVBC Sri Suresh Kumar on Wednesday in the SVBC office at Tirupati.

 

SVBC Board Director Sri DP Ananta was also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

జులై 06, తిరుప‌తి, 2022: బెంగ‌ళూరుకు చెందిన విద్యార్థి భ‌వ‌న్ హోట‌ల్స్ గ్రూపు య‌జ‌మానులు శ్రీ రామకృష్ణ అడిగ‌, శ్రీ అరుణ్ అడిగ బుధ‌వారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10,01,001 విరాళం అందించారు.

తిరుప‌తిలోని ఎస్వీబీసీ కార్యాల‌యంలో ఈ మేర‌కు విరాళాన్ని సీఈవో శ్రీ జి.సురేష్ కుమార్‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ బోర్డు డైరెక్ట‌ర్ శ్రీ డిపి.అనంత పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.