DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

Tirupati, 27 January 2024: Sri Chandrasekhar, NRI from the US has donated Rs.10 lakhs to SVBC Trust on Saturday.

 

Along with his Tirupati representative Sri. Y. Raghavendra, he handed over the donation cheque to the TTD EO Sri. AV Dharma Reddy at the latter’s chambers in the TTD administrative building in Tirupati.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుప‌తి, 2024 జ‌న‌వ‌రి 27: అమెరికాకు చెందిన ప్ర‌వాస భార‌తీయులు శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ ఎస్వీబీసీ ట్రస్టుకు శ‌నివారం రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

తమ ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్రతో కలిసి ఈ మేరకు విరాళం చెక్కును తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని కార్యాలయంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడిన‌ది.