DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
Tirumala, 16 Jan. 21: Indian Bank Chairman and MD Smt Padmaja Chunduru Donated Rs 20 Lakhs to SVBC Trust.
She has handed over the DD for the same to Additional EO and SVBC MD Sri AV Dharma Reddy inside Srivari Temple on Saturday.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2021 జనవరి 16: ఇండియన్ బ్యాంకు ఛైర్మన్ మరియు ఎం.డి. శ్రీమతి చుండూరు పద్మజ రూ.20 లక్షలు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు విరాళంగా అందించారు.
శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి ఈ మేరకు విరాళం డిడిని దాతలు అందచేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.