DONATION TO SVBC _ ఎస్వీబీసీ కి రూ 1. 11 కోట్ల విరాళం

Tirumala, 17 Jan. 21: Hubli based businessman has donated over One crore rupees to SVBC Trust on Sunday evening.

Sri Dinesh Naik, CEO of DRN Infrastructure Pvt. Ltd. from Hubli of Karnataka has donated Rs. 1, 11, 11, 111(Rupees one crore eleven lakhs eleven thousand one hundred and eleven only) each to SVBC Trust.

He handed over the DD for the same to Additional EO Sri AV Dharma Reddy at the latter’s Bungalow at Tirumala.

During last month he had also donated Rs. One crore to SV Annaprasadam Trust.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీబీసీ కి రూ 1. 11 కోట్ల విరాళం

తిరుమల 17 జనవరి 2021: కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన డిఆర్ఎన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈవో శ్రీ దినేష్ నాయక్ ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ 1, 11, 11, 111 ( కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు) విరాళంగా ఇచ్చారు. తిరుమల లో అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ని ఆదివారం రాత్రి ఆయన క్యాంప్ కార్యాలయంలో కలసి ఈ మొత్తానికి సంబంధించిన డిడి అందజేశారు. శ్రీ దినేష్ నాయక్ గత నెల అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ కోటి విరాళం అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది