DONATION TO SVIMS _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 19 September 2025: A Hyderabad based devotee, Sri Aditya Polepalli has donated Rs. 10,11,116 to Sri Balaji Arogya Varaprasadini Scheme(SVIMS) of TTD.

The donor has handed over the DD for the same to TTD Additional EO Sri Ch Venkaiah Chowdary in the latter\’s Camp Office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2025 సెప్టెంబర్ 18: హైదరాబాద్ కు చెందిన శ్రీ ఆదిత్య పోలెపల్లి అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని(స్విమ్స్) పథకానికి రూ.10,11,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.